106
శ్రీకాశీఖండము
| నవనమ్రముఖపద్మ వైయున్నదానవు | |
తే. | కాంత! యేకాంతవేళలఁ గాంతునెదుర | 62 |
వ. | అనిన విని లోపాముద్ర మౌనముద్ర దిగద్రావి మునీంద్రున కి ట్లనియె. | 63 |
సీ. | చతురశీత్యాయామసంపన్న మై యోజ | |
తే. | శిఖర మీక్షించునంతన చేరు నట్టి | 64 |
వ. | మఱికొందఱు కేవలవిజ్ఞానంబుఁ బ్రశంసింతురు. కొందఱు విజ్ఞానంబువలన సముచ్చితం భైనకర్మంబుఁ బరిశీలింతురు. | |