తృతీయాశ్వాసము
95
క. | క్లేశంబును సౌఖ్యంబును | 26 |
వ. | పరోపకారపరుండుయినవానికిఁ బుంఖానుపుంఖంబు సంపదలు సంభవించు. తీర్థస్నానదానజపహోమదేవతార్చనాదులు పరోపకాంబునుం బోలనేరవు. పరాకారంబునకంటె ధర్మంబు లేదు. లోకోపకారపరాయణుం డైనవాతాపిదమనున కింతవింతలేసి ప్రయోజనంబులు సమకూఱకుండునె? ఇవ్విధంబున భోగమోక్షనివాసం బైనదాక్షారామంబునం గొన్నిదివసంబు లుండి కొల్లాపురంబునకు శ్రీమహాలక్ష్మి దర్శింపం(బోఁ)దలంచి యమ్మైత్రావరుణుండు. | 27 |
అగస్త్యుండు కొల్లాపురంబున కేఁగుచు మార్గమున వీరభద్రేశ్వరు దర్శించుట
సీ. | అంతఃప్రవాహమై యావిర్భవించె నే | |
తో. | (పద్మ)(భర్మ)గిరితోడఁబుట్టు వేపర్వతంబు | |