తృతీయాశ్వాసము
| 1 |
వ. | అవధరింపుము సమస్తసద్గుణసాంద్రు లగుశౌనకాదిమునీంద్రులకు సామోదహృదయ | 2 |
క. | అంతట వైవస్వతభూ, కాంతుఁడు సుద్యుమ్ను రాజుఁ గావించినఁ దా | 3 |
క. | రాజై యొకనెల యొకనెల, రాజాననయై బ్రకాశరాహస్యములన్ | 4 |
వ. | ఇవ్విధంబున. | 5 |
పురూరవుని రాజ్యాభిషేకము
మ. | ప్రకటఖ్యాతి సమస్తభూవలయముం బాలించి సంప్రాప్తవా | 6 |
వ. | ఇట్లు పురూరవుండు రాజ్యాభిషిక్తుం డై. | 7 |
సీ. | అచలధర్మోజ్జ్వలుఁ డగుటకుఁ దనపుణ్యజనవరమిత్రత సాక్షిగాఁగ | |