వ. | అప్పుడు. | 207 |
తే. | తరుణినడుమున ఖేచరత్వము వహించు, వనితకటియందు భూచరత్వంబు దాల్చు | 208 |
సీ. | ఎదురుకోలు ఘటించె నితరేతరప్రఫుల్లాంబకాంభోజదృగంచలములు | |
తే. | పలుకులగ్నాష్టకము లయ్యె గళరవములు, పొత్తులభుజింపువేడుక పొలపుదాల్చెఁ | 209 |
సీ. | గమకముల్ చూపి ధైర్యము గలంగించిన గుబ్బల నఖపఙ్క్తికొలఁదిఁ గ్రుమ్మి | |
తే. | ముందు విరహాంబురాశిలో ముంచి ముంచి, యలఁతఁ బెట్టిన యలివేణియంగకములఁ | 210 |
తే. | పడఁతిపాదప్రపాదసంస్పర్శనంబు, పద్మకచ్ఛపలాభంబుపగిదిఁ దోఁచె | 211 |
సీ. | యుగపత్ప్రచుంబితాన్యోన్యవీటీసుగంధాధరపుటచూత్కృతాభిరామ | |
తే. | సహనటద్వంద్వసమరతిసమయచటుల, జవపునఃపునరాఘాతశబ్దరచిత | 212 |
ఉ. | ఎక్కడనంటినం గళలయిక్కువ లెక్కడ ముద్దు వెట్టినన్ | 213 |
వ. | అప్పుడు. | 214 |
సీ. | మనసిజబాణముల్ దొనలఁ జేరె ననంగ లీలఁ గన్నులు ముకుళీభవించె | |