| సాంతత్యంబులై ప్రకాశించు ప్రవాళదళలతాప్రతానకోరకలతాంతమంజరీపరాగ | 68 |
సీ. | మకరందనదులవెంబడి సంచరించుచో హంసాంగనలరేఖ యచ్చుపడఁగఁ | |
తే. | నమరలీలావతులు తద్వనాంతరమున, విహరణం బొనరింపుచు వేడ్క మీఱఁ | 69 |
చ. | పరువడి మల్లెమొగ్గలును బాటలముల్ కలయంగఁ గోసి యొ | 70 |
తే. | ముదితయొక్కతె సంపెంగమొగ్గతావి, కొనుటకై నాసికాద్వారమునకుఁ జేర్పఁ | 71 |
తే. | తరుణి సంపెఁగపువ్వులదండ గూర్చి, కబరికాభృంగవితతిపైఁ గదియఁజుట్ట | 72 |
మ. | శుకచంచూపుటఘాతరేఖలఁ గడున్ సొంపొందుశాఖావలం | 73 |
క. | శ్రవణావతంసములుగా, సవరించిరి వకుళముకుళచయ మింతులు క | 74 |
చ. | మఱఁదల రావె యంచు నొకమానిని యొక్కతెఁ జీరి వచ్చున | |