ఈ పుట అచ్చుదిద్దబడ్డది
29
ద్వితీయాశ్వాసము
మ. | అమృతాంభోనిధి లక్ష్మితోడ నుదయంబై రాజనంబొల్చి తో | 26 |
వ. | అని మలయపవమాను నుద్దేశించి, | |
శా. | శయ్యాదంభమున న్మురాంతకుఁడు భూషాకైతవస్ఫూర్తిచే | 27 |
వ. | అని ప్రశంసించి తదనాభిముఖ్యంబున కిట్లని యుపా | |
గీ. | కొమ్మల నదల్చు నెప్పుడుఁ గమ్మగాలి, | 28 |
వ. | అని మనోభవు నుద్దేశించి, | |
క. | వనముననె సంభవించియు | 29 |