నక్షత్రవర్ణనము
తే. | శర్వరీచంద్రపరిణయసముచితాంకు, రార్పణక్రియఁ గలయ వియద్విభాగ | 83 |
అంధకారవర్ణనము
చ. | కనుఁగొన నింగిఁ దార లని కల్వలఱేఁ డని చంద్రికామృతం | 84 |
ఉ. | తారకశంఖహారయు నుదారతమోసితకంచుకావృతి | 85 |
చ. | నలుపులయిక్క లంజియలనమ్మినరోవెలపంట జక్కవల్ | 86 |
శా. | కస్తూరీతిలకంబు లై హరిశిలాకల్పంబు లై కజ్జల | 87 |
ఉ. | లోకమునన్ గులాచలము లున్నతరూపకులంబుఁ జూడఁ గా | 88 |
చ. | ఎరియు దంతురస్థలులనే శయనింపఁ దమాలపల్ల వా | 89 |
సీ. | కలయిండ్ల కరిగెడుకన్నంపుదొంగల, నీలికానెలదీప్తి నిండెఁ గాక | |