మాంధాత విమలాంగిని వలచుట
సీ. | భద్రేభకుంభసంస్ఫాలనక్రీడలఁ, దన్వంగికుచములఁ దలఁచి తలఁచి | |
గీ. | రుచిరతరభద్రపీఠాధిరోహణములఁ, దామరసనేత్రికటిపెంపుఁ దలఁచి తలఁచి | 43 |
వ. | ఇట్లు నిరంతరచింతాతిశయంబునఁ దదాయత్తచిత్తుం డగుచు నృపోత్తముం డిట్లని | 44 |
గీ. | చిత్రకారులరాకఁ జర్చింప నొక్క, దేవతామాయ గాదె యీత్రిజగదేక | 45 |
వ. | అని తలంపుపెంపునం జిత్రితవిచిత్రాకారక్రమంబు సంస్మరించి. | 46 |
సీ. | హరినీలములఁ జేసి యంధకారముఁ జేసి, మొలకతేఁటులఁ జేసి ముద్దుగుడిచి | |
గీ. | ప్రోడయై మీఁద నిర్మింపఁబోలు నలువ, కన్యకామణికురులు కన్గవయు మొగముఁ | 47 |
వ. | అని మఱియును. | 48 |
సీ. | మెట్లకుఁ దర మిడ మెయికొంట యాయింతి, కుచములప్రతిఁ జూపఁ గోరు టెల్ల | |
గీ. | జందమామకు గ్రుక్కిళా యిందువదన, వదనసామ్యంబు సేయంగ వాంఛసేఁత | 49 |
వ. | అని వెండియు నిజమనోగతానురాగం బుపలక్షించుకొని. | 50 |
సీ. | బింబోష్ఠిముఖ మిందుబింబ మై యుండ నా, డెందంబునకు నేల కందు గలిగె? | |