క. | పరభుక్తము లైనయలం, కరణముల జుగుప్స లేక కైకొని పదవి | 15 |
ఉ. | సాంతము గాఁగ శబ్దహృదయజ్ఞులు గా రుచితప్రయోక్త లై | 16 |
క. | కలకంఠకలన చూపక, కలకంఠం బూరకున్నఁ గాకమ కాదే? | 17 |
కవిప్రతిజ్ఞ
చ. | హృదయగతిం బురాతనకవీశ్వరు లేగనివీథి లేదు నేఁ | 18 |
పురోభాగిదూషణము
చ. | ఖలుఁ డిలఁ దప్పులే వెదకుఁ గావ్యరసానుభవంబు సేయ లేఁ | 19 |
క. | ఎల్లరు మెచ్చనిచమత్కృతి, నుల్లంబున మెచ్చుఁగాక యొకఁ డుష్ట్రకులం | 20 |
రసజ్ఞభూషణము
ఆ. | తప్పు గల్గె నేనితార తీర్చి రసజ్ఞు, లస్మదీయకవిత ననుమతింతు | 21 |
కృతిప్రశంస
గీ. | యతి విటుఁడు గాకపోవు టె ట్లస్మదీయ, కావ్యశృంగారవర్ణనాకర్ణనమున | 22 |
వ. | అని వితర్కపూర్వకంబుగా నపూర్వవిరచనాచాతుర్యంబు నెఱయ మెఱయ నన్వర్థ | 23 |