పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/557

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

538

కళాపూర్ణోదయము


గీ. జీవకోటుల సుభయక ల్మావ, ఫ
లానుభవముస దరిఁ జేగ్బ నాత్మఁ దలఁచి
నీవు బ్రహాండ సృష్టిర ( విజయము
లిల్లు గావింతు వని నుతియించు శ్రుతులు.244

ఆ. అదియుఁ గాక మొదలు తుద లేనిసుకృతు
యలు భోగమగఁ దగింపరాఘ
యరసి యాత్మ బోధ నార్థ మై వేదశా
స్త్రములు గలుగఁ జేసి తమలకృపను.245

ఉ. అట్టి శ్రుతి స్మృతుల్ దెలుపునట్టియు పాయము, సౌదరి ప కి
టట్టు చరించి ముక్తి కెడ యైనజనంబులఁ బ్రోచుసగు,ృప
న్నెట్టన రామకృష్ణముఖ నిర్మలమూర్తులు దల్చి నీవు ని
న్నెట్టు నుతింప నేర్తుఁ బరమేశు సకారణసతు పాపగు

ఉ. ఇంచుక యేని వేసరక యీగతిఁ టెకి, లిగోటి పాలు ద్రా
గించువిధంబునన్ బలిమిఁ గోశవ నీవు హితం నర్చుచో
నెంచఁ గృతార్థుఁడొక్క (డొకఁడింతి యెకొని సమస్త జీవులుగా
గొంచక యంతకంతకును గ్రుం కెద రుగ్రభ వాగ్లవంబులోన్

క. ఇది యంతయు నీమాయా
భ్యుదయవిలాసంబు దెలియఁ బురుషో త్తమ నీ
మదిలో నెయ్య ది దలఁచిన
నోదవక మానదని తోఁచుచున్నది నాకున్.248