పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/556

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

537

అష్టమాశ్వాసము.


రస పర్మనీ నాధుసకు దళాకృతి
ప్రకరణ సూత్రధారత వహింప
గసము - బల్కు భర్తకు భక్తనాత్సల్య
కర్ణి కారవి సకారణముగ

గీ. సఖలకళలందుఁ దోడునీడగుచు మెలఁగు
సధిపునకుఁ బాలమున్నీ టియాఁడుబిడ్డ
యగిమకు, వరుక్కువ నవిరతంబు
నురము పక యతఁడు దన్ను పచరింప.240

ఉ.జగదేకమాత తగుసలి ప్రసంగ వశంబునన్ సము
ద్వేజక భూ రిస సనిసనీ నదవాసలతప్యమాస నా
నాజనకోటిఁ బ్రోచుకరుణారస నూత్మఁ గడుం దొలంక నీ
గేజదళార జూచి మృమతి వినీతి దలిర్ప ని ట్లనున్.241

దేవా యిపు డొకయర్థము
దేవర నడుగంగ బుది దిఏ రెడు మిగులన్
నావిన్నపము ప్రసాద
శ్రీ వెలయఁగ నొకటి యవధరింపఁగవలయున్.242

ఉ. ఈ భువసంబు లెల్ల సృజియింప భరింప హరింపఁ గర్త వై
శోభిలువాఁడ వీవ మధుసూదన యంబుజసంభ వుండుఁ జే
తోభవ వైరియున్ గ్రమముతో భవదీయకృపా సమర్పిత
ప్రాభవు లైకదా కనిరి పన్నడ సర్గలయాధికారముల్ 243