పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/555

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

536

కళాపూర్ణోదయము



సనుషమాన మగుసలక స్తోమము
గలకల కగుచక్కనివదనంబు
ధళధళ మనురత్న కిరీటంబును
ననుకృత జలధర మగువర్ణంబును
నినకోటుల సగి యెడు తేజంను
గలుగు దివ్యమంగళ విగ్రహముస
నలరుభ క్తి నిత్యానుగ్రహమునఁ
బరఁగురమావిభు పరమపదేశ్వరు
నిరవద్యాత్మకు నిత్యు నిరీశ్వరు
నజు నచ్యుతు హరి సమసంహారుని
త్రిజగన్నాధుని ద్రిగుణవిదూరుని
సఖల శేషిఁ గరుణైకపరాయణు
నిఖిల వేదవద్గీతు నారాయణుఁ
గొలిచి నిత్యముక్తులు ప్రమదంబున
సలరుదు రక్కడ నతివిభవంబున.238

వ. అందు.239

సీ. తనవిలోచన సంజ్ఞ ధవునకు భువనస
రముఖ క్రియాచార్యకంబు నడప
దనవిలాసంబు కొంతునకు శృంగార సా
మ్రాజ్య నీతి ధురీణమంత్రి గారం