పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/535

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

516

కళాపూర్ణోదయం

యుచు నమస్కరించి తత్రదక్షిణంబు సేయ) దాడ గిన సు
గ్రహుండును నతనికపట చేష్టల తెజ
 త చేసినఁ బూర్వంపుఁ జేఁత నే నెలు గుదును యది ముఖం
వ ననుచు మఱియుఁ బరిహసించే దాన సయ్యతి యతివ్యస
మానమానసుం డగుచుఁ గడు సలిగి యిది తుదగా సీ ముద
లియెఱుక యెంత గల దంతయు వినిఘాతం బయ్యె సు మని
పం బిచ్చె సుగ్రహుం డతిభయాకులుం డగుచు శాపసు క్షు
ణంబు దయచేయుమని పొదంబుల) బడి లేవకు)
తీశ్వరుండును.178

క. నాయీ రహస్య నష్టత
మేయెడ నేనియును ను బ్బె నేని గలుగు సీ
పోయినమది గ్రమ్మఱుఁగఁద
దాయ త్తత వెలయునప్రియము మూ లేమిన్.179

6. అనుచుఁ జనియె నతనియా శాపమహిమ చీ
నెఱయ సుగ్రహుండు మజుచిపోయె
నాక్షణంబు తుదగ నటు ప్రథమముస పి
జ్ఞాత మగుప్రపంచజాత మేల్ల. 180

A . అట్లు విస్మృత సక లపూర్వాత్మచరితుల
డగుట నీతఁ డెఱుంగ లేఁ డయ్యె దిరుగఁ
గౌకొనంగఁ దదా దిమ్మణమునందె
యొక శుచిస్థలి నిడినహారో త్తమమును.181