పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/485

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కళాపూర్ణోదయము



యతి గౌరవ వేళితుఁ - సభాస్టళి
దద్విభుఁ బ్రశ్నోచితంబు గాఁగ
దేశ కాలా దివార్తాశం సగము నిజే
శ్వకుమహిమధ్వనుల్ జరగ నడపి

గీ. దాన నారికి మానంబు డబుఁగకుండఁ
గడను దద్గుణస్తుతిఁ జేసి కలయ నాడి
మఱియుఁ గలనీతి పటిమ నాత్మ ప్రభునకు
సతనికిని దాను సంధాన మమరఁ జేసె.

చ. అనుపమనీతి శౌర్యనిధి యంగమహీరమణుండు నగ్గవ
రసమునఁ జాల యంత్రధనధాస్యబలప్రమఃఖంబులందు నెం
ద'ను గొద లేక యుండ గడిదుర్గముం దసరాజధానియున్
ఘనపరిరక్షణక్రియఁ దసర్పఁగఁ జే సే దృఢ ప్రయత్ను

క. తనబల నాధుల కందజ ,
కును జెప్పీంచెను గరంబుగోర్కె-ఁ బ్రయాణం
బని వారలు నుత్సాహము
దనరఁగఁ జాటించి రపుడు తమపాళెములన్ -

ఉ. అంబుజమిత్రుఁ డంత నషరాంబుధి డాయఁగఁ బోయె నాత్మ
బిం,బం బపు డంతకంతకుఁ గ్రమప్రభవన్ని కటత్వ తారత
మ్యంబున సంక్రమించుతదుదంచితవిద్రుమరాగవీచి శై
త్యంబునుబో లెర కి మముతద్దయుఁబూనఁగ వేఁడిమాసఁగన్