పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/441

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

422

కళాపూర్ణోదయము


చ. లసదురు భూషణాన్వితవిలాసవి చిత్రత నొప్పే నాసము
ల్లసితసువర్ణ వగృహలక్ష్ముల చెక్కిళులో యసంగ ని
పెస: గెడునిల్వుటద్దముల నేణ సుదాది విచిత్రలోచనా
రసమయపక వల్లకుల ప్రక్రియతోఁ దననీడ 'యేర్పడన్.

వ. అంత.104

శా. ఆసౌభాగ్యవతీవతంస "మొక యే కొంత ప్రదేశంబున
బూ స్మెస్ విహితోపవేశయగుచు బాగా దె స్త్రవళ్ళీ
న్యాసప్రచ్యుతి భీత్యధఘటితహస్తాంచత్క సోలంబుగా
న్వాసం గామునినిల్వుటద్ద ముసకునే సందర్యముల్ డిందఁగన్

ఆ. ఇవ్విధమున నామృగేశణ యే"ంత
వర్గ సమున నుండి వర సహగ
మావిలంబసిది కభిలాష మెంతయు
మహిమ, బొలయఁ దసదుమానసమున,106

చ. విభుఁడిఁకవచ్చు టప్పుడొకొవిఘ్న గులేమయిసంఘటినో
యభినవ కౌముదీకృతము లైనవి యాకెకు నారుసగమం
బభిమత మౌట కూడద యొకప్పుడు సట్టిది గొని సొగడుదు
ర్లభమ గణించు నే సురవిలాసినివల్లభుఁ డన్య జంతలన్.

చ. తనకడ కేఁగినప్పుడు పదంబుల కేఁ బ్రణమిల్ల సవ్వరాం
గన శృపగల్గినట్ల కడుగారవ మొప్పఁగఁ గాఁగిలించుచుం