పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/432

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

413

సప్తమాశ్వాసము.


 
వనత్వంబున విలోకనీయం బగుచు నొప్ప లో కాతిశయః /
వాభిరాముం కును రామణీయకు శేషజిత కౌమును గా
మనీయ కాఖర్వసర్వగుణ సుపదుద్దాముండు నగుచు నుచిత
గాంభీర్యగమనంబున మదాశయుసిగృహంబున కరిగిన సతు
డు సఖుడ వైభవంబున దవుదవ్వులన యెదురుకోలు చేసే
నప్పు డొకించుకవడి యత్యంత సంభ్రమంబున.69

క. చెల రేగి రెండు దోయం
బుల పేరంటాండ్రు చిత్ర ముల నెంతయు వే
డ్కలు మీజఁ జల్లులాడిరి
తలఁకక యభినవశుభాక్షత వ్రాతములన్.70

వ. ఆ సమయంబున.71

సీ. కడు వేగమునఁ బెండ్లికొడుకు నెమ్మొగమున్
కరిగే సడ్డమువట్టెఁ గురుషభుడు
హాయము కేళ్ళుఱుకునో యని రెండుగడలందు
వాగెఁ బట్టిరి మత్స్యవశ్నపతులు
జతన యెచ్చరిక చం చతిరయంబునఁ జేపీ
కై దండ యిచ్చెను జే భర్త
యశ్వలోచనముల కాత్మవస్త్రముకొంగు
మాటుగా నొనరించె మగధ రాజు

గీ. తమి నెదుర్కోలు సేయుమాతల్లి చెలుల
య.కతలపాన సరకు సేయక చొరంగ