పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/369

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

350

కళాపూల్లోదయము.



మ. తలపోఁల్ "డముగ గూఢ సకణి, దత్సౌవముండి నూ
తలి గుబోఁత దాభిము:ఖ్యమమర ) గొమొక్కీయి ముడిని,
పొలన్నీ చ్చేనయమ్మలార యిపు డి) దున్న నా సర్వవ
స్తులు మీకిచ్చితి ధారపోసియి దెయంచు న్వేగఁదోరక్షతల్

క .చళ్లీ మదీయమ్ము ం వ
జిల్లెడునీ చ్చు స్వగృహవస ముఖ్యం
బెల్లను మూసొమ్మిఁక మముఁ
జల్లఁగఁ జలీ కొలఁ దన్ని సాకు శని యెన్ .139

క. అని యాయాచోటులఁ దx
జనులం బిలి చికొని వెడలి చని చూసుళుల్
వినిపించెఁ బణములో
మనుజుల కందజకు వెఱఁగుమ' చంద: రన్ . 140

ఆ. ఆమెఱుగుఁబోx : పు డవ్విడం బెలఁ
జూచి యిది కరంబుఁ జోద్య మనుచు
దీన జనులపాల దేవుఁ డెందును గలఁ
డనుచు సా రెఁ జెప్పుకొనుచు సరిగి.141

క. వారలు తమతల వాకిటి
గోరుతలు పు లెట్టిసమయములఁ దెఱవక తో
రోరసి పదిలము సేయుచు
నారూఢస్థితి వహించి రాసౌధములోన్ .142