పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/356

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

337

షష్ఠాశ్వాసము.


 
గీ. వీధిన విప్రులఁ దనుపుచు వెలసె సతని
యాత్మజుఁడు యజ్ఞశర్మాబ్యుఁ డతని కుట
దయ్యె వేదాదివిద్య ల్లందొకటియుఁ
బరమయత్నంబుతో నెన్ని పాట్లు పడిన80

క. మఃఖము మజపించుట
కై దివ్యాంగనలుఁ బోలు పతివలఁ గు: శ్రీ
లాదిగుణాఢ్యల నలువురు
నాదరమునఁ బెండ్లి చేసే సతనికి గురుఁడున్.81

క. ఆకోడుడ్రకు సొమ్ములు
కోకలు నను లేషనములు కొద యించుకయున్
లేక ప్రవ ర్తిల నడపై న
నాకులతం గొమరు డెంద మల రాకుటకై .82

క. కడపటి చెసయం గాతఁడు
కొడుకుఁ బిలిచి యిట్టు లనియెఁ గోడండ్రు విన
న్నడ పుము నీ వెట్లైనను
విడువక మసయన్న దానవిధినియమంబున్.83

క. దానను జతు గాగమసం
తాసం బుదయించు నీకుఁ దప్పదు మద్వా
చానియమం బిది యనుటయుఁ
గాని మ్మని యియ్యకొనియెఁ గడఁక నతండున్.84
43