పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/348

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

329

షష్ట్యాశ్వాసము.


టింతియ కాని తానెట్లును వానిచే
మడియకుండగ నియమంబు లేదు
కావున నధిక విక్రముఁ డగువాఁడు ఏ
సిని జంపి చచ్చు నన్ని యమశక్తి

గీ. నీ ప్రతిజ్ఞయుఁ దలఁప వీటిని దునిమిన
తీవ్రశౌర్యు వరించు ట్వితీయకదమ్మ
యతనిమఱుమేన నైన నీ ప్రతిన దప్పు
కుండ పరియింపవచ్చు నీ కుచితవిధిని,57

ఆ. ఇంక నట్టివరుని నెన్నిక గాజుగ
నిశ్చయింపవలయు నీరజాక్షి
యని యొకింత చింత యెనించి తదుపోయ
మాత్మఁ గాంచి మోద మలరఁ బలి కె.58

సీ. మణికంధర్పు డన గుణనిధి యొక్క గం
ధర్వకుమారుఁ డోతలిరుఁబోఁడి
తన కొక కారణంబునఁ జేసి యొదవిన
యవితధోద్యమము మహాసి యొకటి
యిదె నాదు సన్నిధి నిడిసోయినాఁ డని
యాయింతి కాబడ్డ మపుడు చూపి
నీ విది గొనిపోయి యావీరవరు చేతి
కిచ్చి వే చంపింపు మిద్దు రాత్ము
42