పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/343

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

324

కళాపూర్ణోదయము

 

గీ. అనుష్ చారంబుతో నొకవసములోన
వాఁడు వర్తిలఁగా జైవవశత వచ్చె
నచటి కభినవ కౌముది మనుతుషార
కరకిరణజాష, జాతిక న్నె యొక తె.35

ఉ. వచ్చినఁ దద్విలాసవి భవబు: కద్దను జేంద్రమాసము
బచ్చెరువంది మున్పటి సమ స్తవిచారముఁ దక్కి మిక్కిలిన్
హెచ్చినపచ్చవిలువస నెంతయుఁ జంచల భావ మొందఁ దా
నచ్చపలాక్షి కి ట్లనియె నట్టివిజప్రతిపక్యుఁ డయ్యెడన్.36

ఉ. కోమలి నాకు నెట్టియెడఁ గొట్టిసపిండి సమ స్తలోకముల్
నీమది కింపు లైసయవి నిర్భరశ క్తిని దే సమర్ధుఁడన్
నీమహనీయకపరమణీయతకుం దగునట్లుగాఁగ నే
నేమగళూపు లైనధరియింపఁగ నేర్తును గొమచూపి 37

ఆ. నన్ను నేలుకొనుము నొవుడు నేమియు
ననక తన్న నాదరావలోక
ములఁ దిరస్కరించి జలజాక్షి యటు వాసి
చనుచునుండ నతఁడు కినుకతోడ.38

ఆ. సౌతీ యిట్లు వేఁడున న్నాదరింపక
పోవునిన్ను నొక్క పురుషుఁ డింక
నేలెడుని తలంక కేరికి నెన్నిగుం
డియలు గలవు సోదుప్రియను జేర.39