పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/333

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

314

కళాపూర్ణోదయము


 
గీ. మీగురువు సేవకుల మని మిమ్చ వెదకి
కొనుచు వచ్చుట యొకటియే గుగఁ జూచి
యీసృపతికోర్కు లీ డేర్చు మెట్టు లైస
సనుడు వారలఁ జూచియి ట్ల యె సతఁడు.220

ఉ. తప్పునె నాదు మాట యది ధాత లిఖచిన వ్రాతసు, డిలు
దప్పక యెల్లరాజులను దాను జయించును మీసృపాలుఁ డేఁ
చెప్పిన వానిఁ దక్క నిఁక సేవయు వానికిఁ జేయుఁజాలఁ బెం
పొకఁగ నాలుఁదానుఁదసయుల్లమునందువిముక్త మానుఁ

క. మీసరపతిమదిఁ గలసు
తానపుఁగోey యు ఫలించుఁ దత్సేవతణిం
దానును భార్యయు నేలిక
పూనిన యొకమణివి శేషమును గనుఁగొనఁగన్.222
 
వ. అనిన విని పొర లొకింత చింతించి.223

శా. మాభోగంబులె యాత్మభోగములుగా మామాటయే మా
టగా, నోభ వ్యాత్మక మమ్ము దా నడుపుకొంచున్నాఁ డితండి
మహా, సౌభాగ్యంబున నున్న సూకును దగన్ సం సేప్యుం
వ్వాఁడు దా, సీ భావంబున నీతఁ డట్లు పరుఁ దా సేవించుకా
లంబునన్,224

మ. అనిన న్మీమహిభర్త యేలిక యె మీ కారాధ్యుం డా వేళ నా
తనిభూషామణి మీకు నెంతయుఁ బ్రమోదస్పూర్తి గావిం