పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/332

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

313

పంచమాశ్వాసము


 
సీ. మానవ నాధ యీమణిక థరునకు భా
భవుబునందును విజయసిద్ధి
గౌపించుకొఱకు నే నీవిల్లు వచ్ములు
ఆటసున్ను గా సృజియించినాఁడఁ గావున నితఁ.
కొనికిఁ దక్కగ న్యు
గాజుల కెందుఁ బరాజతుఁడవు
గాక సీవు జంతు గట్టిగ నన నట్లు
కానిండు మికృపఁ గలిగినవి ను

గీ. చాలుఁ గడమకు మఱి యేన చాలుదు మణి
కధకుని కీభనుస్సాయకముల సప్పుకు
గాఁగల జయంబు మ చితరకర్మకత్వ
ము. సిప నేర్చు నే యని యె రాజు.217

మ. అనఁ దగ్గర్వపుమాటకుం గసలి యీయస్త్ర ప్రభావంబు చే
నిను నజ్జుస్మమునం దితండు గెలుచు న్ని స్సంశయం బట్లు గె
ల్చిన మాత్రంబునుగాక యూడిగము నీ చేతు గళ తంబు చే
తను జేయించుకొనంగలాఁ డని యె సిద్ధ శ్రేష్ఠుఁడా రాజుతోన్

ఉత్సా. అనుడుఁ దమపురోహితుల్ మహానినీతితోడ నా
యసకుఁ గేలు మొగిచి యోయుదాత్తచరిత యేమి యీ
యసకుఁ దెలియు మూఁడుమాట లాజుతప్పు లేము మీ
కొనరఁ బల్కఁ గలమె యస్మదు కి తెలుగు లెంతు రే.

40