పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/324

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

305

పంచమాశ్వాసము.



క. పాతాళగంగ చునియెడు
కై తవమున నన్న గేంద్రుకాలిక డియ ము
ధ్యోతించుగండ శై
వ్రాతమిషస్థితనగాంతక ప్రతిమలతోన్.189

చ. ఘస షరిరంభ సంభ్రమవికాసములం గనుపట్టినట్టిమి
న్ననుహ రిపేరురంబు దనయుదును దార్కొనకుండ నెత్తిప
ట్టి నిధిగర్భ బాహువస శ్రీవిఁ బ్రవ ర్తిలునన్నగంబు శో
భ సఖచరద్రుమావిరళ పల్లవతల్లజ శోణపాణి యై.190

వ. ఇవ్విధంబున నతిపవిత్రవిచిత్రమహిమంబున నతిశయిల్లుచు
న్నయన్న గోత్తమంబు నత్యంతభ క్తియుక్తుం డగుచుఁ బ్రస్తు
తింపుచు నధిరోహణంబు సేసి మల్లికార్జునమహా దేవ సేనావి
ధాసం బహసంబుగ నడపి యదృచ్చావిహారంబున సంచరిం
చువాఁ డందు సంతట భృగుపాతుబున కొయ త్తపడుచున్న
మణికండరు జూచి నీ వెవ్వండ వీసాహసో త్సాహంబునకుం
గారణం బేమి యెఱింగింపవలయు ననుటయు నతండు తనపే
రును, జాతీయుం దెలిపి తద్భృగుపాతో త్సాహపర్యంతంబుఁ
దసపూర్వవర్తనంబు సకలంబునుం జెప్ప నందు వినంబడిన
నిజపుతీజనూతలవృత్తాంతంబుస నుత్కంఠమానమాన
సుం డగుచు మఱియుం దద్విశేషం బతనికి నెఱుక పడినంత
యడిగి తెలిసి తాను సుగాత్రినకుం డగుట వినిపించి తనవ

39