పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/310

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

291

పంచమాశ్వాసము.



గీ. నిది మజవఁ జేయఁదగు నేమి యిచ్చి మైన
ననుచు నాసాధ్వికడ కేఁగి యమ్మ మిమ్ము
నెఱుఁగ కొసరించినట్టి నాయెగ్గు లెవ్వి
గల్గినఁ గృపార్టచిత్త వై కావు మనుచు. 138

వ. తల్షియంబుగా నితనికి నిజాధిపత్యం బెల్ల సమర్పించి తాను
మంత్రి యై కొలిచియుం కె నని చెప్పిన సలఘువతు, డా
బాలిక ) జూచి స్వభావుం డనఁ బకఁ సనాసిస్టుఁ డెవ్వఁ డే
మికారణంబున నమణియు శరచాపంబు లితనికిఁ దెచ్చి యి
చ్చె నని యడిగిన నది యి ట్లని చెప్పే.139

ఓ. ఓవి ప్రవర యాస్వభావాఖ్య సిద్ధుడు
విను సుముఖాస త్తిజనకుఁ డాతఁ
డాపుత్తి జనియించినట్టి పిమ్మటఁ దన
కాంతను విడిచి దేశాంతరి యయి
తిరుగుచు మాహురీ పురమున కేతెంచి
యందు దత్తాత్రేయు నఖల యోగి
విద్యారహస్య కోవిదు మహామహుఁ దప
శ్చర్య చేఁ దనకుఁ బ్రసన్నుఁ జేసి

గీ. కనియెఁ దక్కెృపచేత యోగప్రకార .
ములు సమ స్తంబు తద్యోగవిలసనమున
భావ మెప్పుడు దనఁనుందుఁ బాదుకొలుపు
చునికిఁ జేసి స్వభావాఖ్య యొనరఁ దాల్చే.140