పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/271

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

252

కళాపూడోదయము.


మీమొగంబులు నాల్లు, నీమాడ్కి నువ్విళు
లూరిన నేకాస్య నొక తె నేను
జాలుదునే యివి చాలించెదకొ మజి
యేమైనఁ గలదొ యం చామృగాక్షి
మెడ బిగించుచు నించు కెడగ వస్త్రము నిల్పి
యధరంబునకుఁ బాణి యడ్డ మిడుచు

గీ. మొలక నగవును గోషంబుఁ జెలువుఁ జిలుకు
తళుకుఁజూపులఁ జూపులోతట్టనముల
వక్రిత భ్రూల తాతాండవుబుసిరుల
మిగులఁ గెరలించెఁ బ్రియుమది మెఱయుమరుని.18

ఉ. ఆయజుఁ డప్పుడుగనముఖాబ్జము బల్మిని వంచి మోవిపై
జే యటు పొజశ్రబ్బి పలు సేర్చె నొకించుక నాఁటునట్లుగా
నాయమకుం గళాభిదుర మై మది నిం పొష మోహసం
బై యుదయించె నొక్క మధురాంచితశబ్దముకఁఠసీమలోన్

వ. అంత సావాగ్గేవి యావిధంబున నొదవినకళామర్శ భేదనస
మాసావితమదనసామ్రాజ్య సంపదనుభవావస్థ మానలా'ఘ
వశంక నప్రకాశంబుగాఁ గడపి పుచ్చుట కుపాయంబుఁ జిం
తించి తవ్విరోధ కారిణి యైనవిభునియభిమత కేళికి విఘాతంబు
గ నధరపీడ నాసహత్వ నాటితకంబున నలుకఁ గలించుకొని
యవ్వలి మొగంబుగా మరలిన నేనప్పుడు తదీయ భావంబం