పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/264

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము.

245


చ. ఉదకముఁ గ్రోల వేలెడుపయోదము ష కేంబ్రూ
భ్యుదయగభద్రనూకబ్క పోలిక నొపుఁ దలాసముల్
తదభివృతొంగకస్ఫురణలం దలపింపఁగ నీవయోఫిము
ప్పిదము శయించినట్టిముర భేజ తెఱంగు వహించెఁ జూచితే.


క. అని పలుకుతనదుపలుకుల
కును ముసిముసినగవుతోడఁ గోమలి లక్షా
వనతముఖి యైనఁ దద్విల
సనజృంభితకుసుమశరవశంవదుఁ డగుచున్.206

గీ. తనదు భావంబుఁ దెలుప నవ్వనిత మీకు
వలసినవిధంబునం బ్రవ ర్తిలుట గాక
యెదు నాకు స్వతంత్రత్వ మెక్క డియ
యని యె ననుటయు నాసిర్హుఁ డాత్మ నల207

నూలిని. కిసలయకుసుమౌఘాకీళ్ల నా నావ నాుతో
ల్ల సదభినవకుంజ శ్లాఘ్య భాగంబులందున్
బిసరుహదళ నేత్రన్ బ్రేమతోఁ గూడి నానా
ప్రసవశరవిహారప్రొఢిఁ గ్రీడించుచుండెన్. 208


క. అలఘువ్రతాహ్వయుం డగు
మళయాళపు బ్రాహ్మణుడు మహనీయసము
జ్వలనియమంబున జపవిధి
సలి పెం బూర్ణముగ రెండుసువత్సరముల్209