పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/263

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

244

కళాపూర్ణోదయము.


ఉ. శీకరబృంద మెతయు నశీతమకిచిమరీచి జాలమె
త్రీకృత ధారళ్య మయి తేజఠిలన్ నిజధర్మమైనర
త్నాకరభావ మోజలధి యంబుజలోచన చూచి తేకడుం
బాకటమై తనర్పఁ దన బాహ్యవిభాగమునందుఁ జూ పెడున్.

ఉ. ఓలలితాంగి చూడు కడు నొప్పెడునీరము నోరు నిండఁగాఁ
గ్రోలి తిమిప్రకాండము శిరోవివరంబున వెల్వరించును
ద్వేలపుటూర్వధార యల వేలుపు చాటిపయిం గుతూహల
శ్రీ లమగన్ నదీషి భుఁడు చిమ్మెడు చిమ్మన వినీ రసన్ .

తే. ఉగ్రతిమిశిరోరంఘ్రానిష్ఠ్యూత మగుచు
నెగయుసలిలౌఘ మది యొడ్డు మిగుల నొప్పె
నఱ్ఱ పేరిటికుండలితాంగ భోగి
ధిస్సునం దనపడగ యెత్తెనొ యనుగ.202

ఉ. ఔర్వము పేర ఘోరవిరహానల మెంతయు సంతరంబునం
బర్వఁదరంగ బాహువులు బారలుచాఁచుచునీ పయోధి యో
పర్వసుధాంశుబింబముఖి భాసి లెడుం గడు నుల్లసద్రసా
ఖర్వసుపర్వసింధువును గౌఁగిట జేర్పఁగడంగు కైవడిన్

మ. వికచాబ్రౌనన యీపయోధి శశియావిర్భావకాలంబునన్
సకలద్వీపవతీగణంబు యుగ పత్సంప్రాప్త నవ్యోల్లస
స్మక భంగపయోధరత్వమునఁ గన్పట్టన్ రసోజ్జృంభణా
ధికతు జేయుచు నాచరింపఁ గడఁగుం దివ్యాపగా శ్లేషమున్