పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/217

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

198 కళాపూష్ణోదయము.



గీ. సీమృగేంద్రవాహనసుద్దు లెల్ల వినుచు
చటి కిడేవి యసతిదూరాంతరస్థ
యగుటయు నెఱింగి యే తెంచి తన శిలాక్ష
రోక్తసాహ సవిధి నిష్ట మొంది తిరిగి.

వ. అరిగి యద్దేవునియగ్రముడపమున.

ఉ. అంతముగాఁ గౌతమకణాదమతంబులు భేద వాదిసి
దాంతము కై మినీయ మురగాధిపశాస్త్రముఁ గావిలంబు న
త్యంతము నాకలించి యవి యాత్మల మెచ్చని పాంచరాత్ర రా
బ్రతవిధా సమర్థన సమర్థ కృతార్థమతి ప్రదీప్తులన్ .

సీ. శ్రీమహి తా'కు మంత్రజపపరా
యణుల నారాయణ ధ్యానపరుల
దేవ తాంతరచింత నాప దూరుఁ గామ
రోషాదిరహితుల హళమతులఁ
జిదచిదీశ్వరతత్త్వవిదులఁ చైలోక్య పా
వనచరిత్రుల బుధవుద్యపదుల
నకళకశీలుర శఖిలశ్రుతి స్మృతి
శాస్త్రపు రాణవిజ్ఞా ఘనులఁ

గీ. దమకుఁ జక్రికి నిత్యసిద్ధంబు లైన
శేష శేషిత్వములు చికత చేసికొనుచు
నతనివాస్యంబు గతిగాఁగ నరయుపరమ
వైష్ణవులఁ గంటి సభ యై ప్రవ ర్తిలంగ.