పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/212

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము. 193


వ. ఇట్లు పలికిను గలభాసి.ణీ యాశ్చర్యంబు నొందుచు, ౧౨
క. విని నీ వపు డెట్లారూ
పును దాల్చితి చెప్పు మని తపోహతి గావి:
చిన నేర్పుపంద రంభయు
బీదసుతుఁడు గూడె ననికి తత్సఖు లెదు ..

సీ. అన రంభ మల్లు గూడినవాఁడ నే: యే
ర్పడ విను మట్లు తప్పులు చెచి
మును నన్ను నది గూడి త; రెడుతజీ సూ
సము కలకూబరాసక్త మగుట
ప్రకటంబుగాఁగ గోత్రస్టలితత్వంబు
చే నెఱింగించి: నేను రోసి
దాని వీక్షించి యె.దేనిఁ బోయెద నని
వీడ్కొని చనుచు నవ్వెలఁ ఓరతులం

గీ. దనియమిఁ దదాత్మరంజన దxరఁ గలయ
వలయు సని యంత మత్త పోవ్యయము చేఁ ద
దీయవిభురూపుఁ దాల్చి వే తిరిగి వచ్చి
పొసఁగఁ బల్కి రమించితిఁ బూర్లరతుల.

వ. అత్తెఱంగున నద్ది వ్యాంగనతో రమించు చునికిం జేసి తత్రలో
రంబున నొదవిననీతోడిక్రీడ లనుభవించి యమ్మాయారూ
పంబునకు సద్యః ఫలంబుగా నట్టిశాపంబుఁ దెచ్చుకొని యం