పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/186

ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

తృతీయాశ్వాసము. యానాంసము. 167 నిని నీవే సృజియించితో యిదియ తా నీతోడఁ గ్రీడికఁగా దనమే నొక్కటి చాల దంచుఁ గడకర్ శ్వారూప్యముం దాల్చెనో. 20 గీ. ఎట్లయిన నీదు ప్రేమ యీయిరువురందు సమ మగునో కాదో చెప్పుమా చాలఁదడవు వీరిఁ బోరించి తవ్వేడ్క విరియఁజిమ్మ లేక కనుఁగొంచు నుంటి నే నాక సమున. అని క. అనుటయు నే నెక్కడ వీ రిని బోరించితి నయో విరించితనయ నా కును వీర లసమరూపత యును బోరును జఁ గొనర్చుచున్నది మిగులన్. 200 వ. అని పలికి మున్ను దా నందు నొక్కరంభఁ గూడి క్రీడించు చున్న యెడ కనతిదూరంబున వనితాకృతం బైనయాక్రంద నంబు వినంబడినఁ గారుణ్య సంభ్రమంబున నద్దిక్కునకై చనుటయు నంతం దనదృష్టి పథంబునం బలాయమానుండ నగు నన్నుం దజీమి పట్టుకొని యొక కొంతదవ్వు దిరుగం గొంపోవుటయు నచ్చటికిఁ దనకాంత గూడ వచ్చుటయుఁ దత్రార్థనంబున నన్ను విడిచి యిచ్చావిహారంబుల నది యుం దానుఁ గొంత ప్రొద్దు పుచ్చుటయు నంత రెండవరంభ వచ్చుటయు దానివచన ప్రకారంబును గలహభంగులుం జెప్పి యానలకూబరుం డాయిద్దఱురంభలయందు. 20/