పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/135

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

116

                           కళాపూర్ణోదయము.
     గర చరణాదులు గలయోగ విద్యనాఁ
         బూదె గట్టినత త్వబోధ మనఁగఁ 

గీ. బరఁగునమ్మౌనిఁ గనిరి తచ్చరణనఖర

   చంద్రచంద్రికాముకుళిత చారుహస్త 
   నలినసంగభృంగాయమాణభ్రమరక 
   నికర లగుచు నా వేలుపునెలత లంత.

03 క. కని యాతనియసమసమా

  ధినిశ్చలత నుగ్ర మైనదృష్టి కెదురుగా
  జనఁ గొంకుచు భయవశమున 
  వెనువెనుకకుఁ జని రొకింత వేలుపు చెలువల్.

ఉ. అప్పుడు రంభచాలభయ మందుచు నిమునియుగ్రరూపము

   స్టప్పక చూడ మేను గిరుదాల్చుచునున్న దియింద్రుకార్యమే 
   చొప్పున మోనోకో యరసి చూడఁగనేరక యియ్యకొంటి నే
   నిప్పని కంచు బుద్ధిఁ బొరయి చే దృంగచలచంచలత్వమున్ 

క. తదనంతరంబ మగుడం

   ద్రిదశాధిపకార్యమునకు ధృతి పాదుకొనన్ 
   మది నిలిపి చెలులు దానున్ 
   ముదిత మెలఁగెఁ దత్సమీపమున వన కేళిన్. 

ఉ. లోఁగక పొర లవ్వనములో విహారించి రొక శ్లోకళ్ల కై యేఁగుచుఁ గామ్మపూఁబొదరు లీఁగుచుఁ దేనియసోసవానలం