పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/843

ఈ పుట ఆమోదించబడ్డది

<poem>నితిదీసిక

  తమ్ముమించువారు   తమకట్లుచెసిన,
  నెట్టులండునొక్క   యెఱుఁగలెరు
ఆ. అల్పజంతువులకు  హనిఁజెయుచున్నున;
      నంతంతెకదియెస్వాతంత్రమునకు
     బట్టునడుచుఁబిదపఁ జెటులనరులకుఁ
    జెయుబుద్దిపుట్టఁ జెట్టుమూడు
ఆ. దొమ మొదలు   పెద్దసామజంబువఱకుఁ
      గలుగుజంతువులలక  కారనంబు
      బాదసెయుకండవలయును   సతతంబు
      హింసకుండద  నెడియెకగలిగి
ఆ. ప్రాణికొటియెడల ఁ మాయనిదయగల్గు
      వారియందు,  దై  వమారయంగఁ
     గరమనుగ్రహంబు    గలిగియుండున్య్  ఁగాన
      హింసజెయుఁ   గూడ దించుకైన,

ఆ. గొప్పవారలైనఁ గొంచెపువారైన

    నన్న  దములగుడు రరసిచూడ
     దై  వ  మొకనివలనఁ దారందనుగల్గి
    మెక్కపుడమియం   చెయుండుకతన.
ఆ. కాన,   చెదబుద్ది  గల్పించుకొన్నిత్రుళ్ళి
       పడక  యెవుడులెనివారిఁ  గన్న
       నాదరిప  వలయు    సొదరబావంబు
      తొడఁ, జెతనైనతొడు సూపి.
 తే. అవని  లొపల,  సదికార  మబ్బెనెని
       క్రింది  వారల   నెప్పుడుఁ గిలియఁదగదు;