జాన్ గిల్పిన్
గీ. లండ ననియెడుపట్టణ మొండుగలదు, దాన, గన్యతయుఁ బ్రసిద్ధితద్దగలిగి, యుద్ధవేళనె పనిచేయు యోధవరుఁడు, జానుగిల్పిను వసియించు సంతమును. 1