పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/461

ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాశ్వాసము

గీ. ఇట్టులచేతఁడేగఁ గ్రాల్గుటి గట్టినిదుర తెలసిలేచి నలుఁగడలుకలయఁజూచి ఱేనిఁగానంగ నేరక లోనఁగలఁగి చించియుఁడినతనచీర చెఱఁగుజూచి.

క. గుండెను ఱాయిడినట్లయి దండనున్నట్టి చెట్లతట్టునఱాలం గొండలనారసికనకా యండనునెలుఁగెత్తి యిట్టులడలదొడఁగెన్.

గీ. ఱేఁదతగునయ్య తొల్లినా తోడనోడ కనుచునటులాడినెనరేది యక్కటకట కల్లలాడంగ నెనొంటిఁగానలోన నేట్టులుంండును నిన్ను నేనెచటఁగందు.

గీ. ఉమఱులూడిన నిక్కటలొందుచున్నఁ జుట్టలెల్లను నొక్కటగిట్టుచున్న దొసఁగులడరిన నాఁకటఁదూగుచున్నఁ గల్లలాడకయుండుటగాదె లెస్స.

క. ఆలయుచుఁగాకులకూఁతల 

కులుకుచుఁ గడునెండ సెగల నుడుకుచుఱాలం దలఁకుచుఁ జెట్టులనీడల నిలుచుచు నెలుఁగులకదరుచు నెలఁతుక యడలన్.

క. ఇట్టులు తూలుచుఁ ద్రెళ్ళుచు నెట్టనలేచుచునుగాననెఱిఁదిరుగంగాఁ గట్టులుకతోడఁద్రాచుల దిట్టయొకడు నెలఁతకాలుదిగ్గనఁగఱిచెను.