సీ.అనిననాతనిఁజూచి నెనరునఁగ్రాల్గంటి కన్నుఁగొనలనీరు గడలుకొనఁగఁ దద్దయునెదలోన నెద్దియుఁదోఁచక యొకకొంత తఱియట్టె యూరకుండి యోఱేఁడకంటి నేనొక్కటిచేయంగఁ దగినట్టి తెఱఁగది తల