పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/200

ఈ పుట ఆమోదించబడ్డది

రాజశేఖర చరిత్ర మువ్తవము వెళ్ళి పోదె యమగగా పెరంతలగుడివద్ద వున్నమాలది ఆ చిన్నవారికి గ్రమాలలొనివరే ఒకరు ప్రయొగము చెసినారని చెప్పెను.అందుమిద వారిద్దరు నేడ్చుచూ నింటికి వచ్చి యా పత్సమాచారమును మగవండ్రకు వినిపించగా వాండ్ర ప్రయొగము చెసినవారు మా తంద్రి యెయని నిశ్చయించిభూతవైద్యులను పిలిపించి పలువిదములా పాట్లుపడినారని వచ్చినరోగమునకు చికిత్సచెయించనందువల్లన చకపొయినందున జ్వర బాదితుదై వుండగా భూతవైద్యులతనుని పలుమర్లు స్త్ననము చెయించుచు వచ్చినందున వాయువు చెసి యీ పిల్లవాడు కాల దర్మము నొంచెను.అది మొదలుకొని మాతండ్రి ప్రయొగములు చెసి అందరను జంపు చుండన్న నమ్మకమొకటి యూర అంధరకిని కలెగెను.ఆ నమ్మకమునకు తోడు మునుపెప్పుడో గ్రామమున చచ్చినవారు తాము ప్రయోగము చెతనే చచ్చిన వారు తాము ప్రయోగము చెతనే చచ్చినామనియు , మీరు నిజమును కనుగొన లేక రోగమని భ్రమపడి తమ్ము బోగొట్టుకొన్నారనియు చెప్పుకొని యేడ్చు చున్నట్టు గ్రామ్ములోని మూలి ముండలిద్దరు ముగ్గురు రోదనముల కారంబించిరి. ఆ కాలములో కామేశ్వరి యెవరికైన రోగము వచ్చినప్పుడు ప్రయోగ మని యెకటి రెంఉ చోట్ల పలుకుచు వచ్చెను. ఈయన్ని కారణముల చేతను గ్రామములో నెవ్వరి కేవిధమయిన ల్జబ్బు కాలిగినను, అది యంతయు మా నాయన చేసిన ప్రయోగము చేతనే కలిగినదని జనులు భ్రమప చుండిరి. తా నేదోషము నీరుగనని మానాయన ఎన్ని విధముల ప్రమాణము చేసి చెప్పినను, ఎవ్వరు నాతని మాటలను విశ్వసించినవారు కారు. జనుల పిచ్చి యేమందును? గ్రామములో మరణము నొందిన వారందరును మానాయన చేసిన ప్రయోగము చేతనే పోయిరని దృఢముగ నమ్మిరి; వ్యాధి గ్రస్తులైన వారందఱును మా నాయన యొక్క