ఒప్పైన కురులకు నోడిపోయినయట్లు తుమ్మెదగుంపులు తొలఁగఁబాఱె స్తనయుగ్మములకును సరి రా మనెడులీలఁ జక్రవాకంబులు సరగ నెగసె