ఈ పుట అచ్చుదిద్దబడ్డది
శ్రీ రాజగోపాలాయనమః
ఉషాపరిణయము
(పద్యకావ్యము)
ప్రథమాశ్వాసము
ఇష్టదేవతాస్తుతి
కృత్యవతారిక
ఉ. | శ్రీ విజయాయురున్నతులచే నలరించెదఁ గొల్చువారలన్ | 1 |
శా. | సారోదారకటాక్షవీక్షణసుధాసారంబు తోరంబుగా | 2 |
సీ. | సంతసంబమర ననంతునిఁ గొనియాడి | |