ద్వితీయాశ్వాసము
67
విద్యావిశారదయు విజయరాఘపమహీపాలవిరచితకనకాభిషే కయు విద్వత్కవిజనస్తవనీయవివేకయు మన్నారుదాసవిలాస నామమహాప్రబంధనిబంధసకృతలక్షణయు మహనీయరామా యణభాగవతభారతకథాసంగ్రహణవిచక్షణయు పసపులేటి వెంకటాద్రిబహుజన్మతపఃఫలంబును మంగమాంబాగర్భశుక్తి ముక్తాఫలంబును రంగద్గుణకదంబయు నగు రంగాజమ్మ వచన రచనాచమత్కృతిం జెన్నుమీరు ఉషాపరిణయంబను మహాప్రబం ధంబునందుఁ ద్వితీయాశ్వాసము.
శ్రీరాజగోపాలాయనమః