184
ఉద్భటారాధ్యచరిత్రము
గీ. | గిన్నరులు పన్నగులు సిద్ధఖేచరులును | 276 |
వ. | ఇట్లు మంథానమహీధరమధ్యమానసుధాపయోధిధ్వానంబు విడంబింప నమ్మహీమహేంద్రుండు గంధర్వరక్షణార్థంబై ప్రాణబంధంబుతోడ నవంధ్యసంధాధురంధరత్వంబు సంబంధింపఁజేసి గురుచరణస్మరణపారీణుండై కరాళకరవాలంబుఁ గేలఁ గీలించి శశాంగశేఖరుం గుఱించి. | 277 |
శా. | ఓకందర్పవిరోధి! యో పురహరా! యోహస్తిచర్మాంబరా! | 278 |
సీ. | కారణంబులు నీవ కార్యజాలము నీవ | |
గీ. | పూజకుఁడ వీవ పూజ్యంపుఁబొడవు నీవ | 279 |