176
ఉద్భటారాధ్యచరిత్రము
గీ. | అన్న! విశ్వాస మొనరించు మస్మదీయ | 241 |
వ. | అని యుద్భటారాధ్యుండు ప్రియశిష్యుండగు ప్రభావతీతనయు వైరాగ్యంబునకుఁ బరిహారంబుఁ గఱపి రాజయోగిలక్షణంబులం బ్రేక్షణీయుండ వగు మని నియమింపుడు నప్పుడమిఱేఁడును "గురోరాజ్ఞాం నలంఘయే" త్తను న్యాయంబున నజేయభుజభుజగాధినాథుమై ధరావరారోహ విశ్రమింపం జేసి ప్రజావనసమర్దుండయ్యె. నిట్లు, | 242 |
సీ. | ఇందుశేఖరముచే నేమూర్తి దీపించు | |
గీ. | యున్నయుద్భటగురునాథునుగ్రకలుష | 243 |
క. | వరహృదయకమలకర్ణిక | |