ఈ పుట అచ్చుదిద్దబడ్డది
తృతీయాశ్వాసము
147
గీ. | అక్షమాలావిభూషితుం డరుణజటుఁడు | 108 |
వ. | ఇట్లఖిలజగన్మండనంబగు నక్కొండలఱేని నధిరోహణంబు చేసి తదీయంబులగు బహువిశేషంబులకుఁ బ్రతోషంబుఁ బోషింపుచుఁ ద్రోచి చని యథోచితప్రకారంబున నందికేశ్వరానుగ్రహంబు వడసి జ్యోతిర్మయంబగు చేతోజదమను దివ్యభవనంబునఁ జొచ్చి సప్తకక్ష్యాంరంబులు గడచి యగ్రభాగంబున. | 109 |
క. | ఖరకరహిమకరవైశ్వా | 110 |
గీ. | అధికతరసంభ్రమంబున నంగకములఁ | 111 |
గీ. | ఇట్లు నివ్వెఱగందియు నెట్టకేల | 112 |