ఈ పుట అచ్చుదిద్దబడ్డది
తృతీయాశ్వాసము
123
వ. | లేచి పులకితతనుఫలకుండై యలితలంబున నంజలిపుటంబు ఘటియించి యిట్లనియె. | 10 |
గీ. | జయ మహాకాళ! విశ్వేశ! జయ మఘారి! | 11 |
క. | అలికాక్షుఁ బార్వతీధవుఁ | 12 |
గీ. | నీకు మ్రొక్కు లొనర్చెద నీలకంఠ! | 13 |
సీ. | కామాహితుఁడ వయ్యుఁ గరుణతో నెట్లు భ | |