గద్యము ఇది శ్రీమదేలేశ్వర గురువరేణ్య చరణారవింద షట్చరణసకలకళాభరణ రామనార్యసుపుత్త్ర సుకవిజనమిత్ర కుమారభారతి బిరుదాభిరామ రామలింగయ నామధేయ ప్రణీతం బైన శ్రీమదుద్భటారాధ్యచరిత్రం బను మహాప్రబంధంబునందు ద్వితీయాశ్వాసము శ్రీ