ద్వితీయాశ్వాసము
61
గీ. | బింబఫలవిభవము చందిరంబుఠీవి | 35 |
సీ. | అంతటఁ జరమసంధ్యావేళ జనపతి | |
గీ. | నిందుబింబాస్యతోఁ గూడ నేఁగి తనదు | 36 |
చ. | కులపతి పాదపద్మములకున్ సతియున్ బతియున్ బ్రణామముల్ | 37 |
వ. | ఇటు కమనీయప్రభావతి యగు ప్రభావతియును సదారాధితప్రమథేశ్వరుండగు ప్రమథేశ్వరుంకును మౌనిమండలమాన్యుం డగు కౌండిన్యు నుచితోపచారంబులం బ్రసన్నుం గావించి, రమ్మహర్షియు రాజర్షికి నాతిథ్యం బొసంగి యర్హాసనంబునం గూర్చుండ | |