ప్రధమాశ్వాసము
19
చ. | విలసదుదారనాగకులవిశ్రుత మాశ్రితసర్వమంగళం | 76 |
ఉ. | వాలిన కన్నులున్ వలుదవట్రువచన్నులుఁ దీయమోవులున్ | 77 |
చ. | సమములుగాని పాదములజాడలు వామపదంబు చొప్పునం | 78 |
ఉ. | కిన్నరకామినుల్ పసిఁడికిన్నరలంది యభిన్నరీతులన్ | 79 |
సీ. | చిగురుజొంపంబుల నిగుడిన కెంజాయ | |