8
ఉద్భటాచార్యచరిత్రము
గీ. | సహజసాహిత్యమాధురీసంయుతాత్ము | 24 |
వ. | నన్ను సబహుమానంబుగా రావించి సమున్నతాసనబునఁ గూర్చుండ నియమించి కర్పూరతాంబూలంబు జాంబూనదపాత్రంబున నొసంగి తారహారాంగుళీయకంకణకర్ణభూషణపట్టమాంజిష్ఠాది విశిష్టవస్తుప్రదానపురస్సరంబుగా నిట్లనియె. | 25 |
చ. | విలసదయాతయామబహువేదవివేకపవిత్రభావసం | 26 |
మ. | భవపాశత్రుటనక్షమంబులగు నా ఫాలాక్షుగాథావలుల్ | 27 |
గీ. | హరునికంటెను దద్భక్తు లధికు లనుచు | 28 |
క. | హరభక్తులందు నుద్భట | 29 |