ప్రథమాశ్వాసము 7
| తన మనస్స్థితి పురాతనమహామునిమృగ్య | |
గీ. | ప్రబలుఁడై యొప్పు నాదెండ్ల భవ్యవంశ | 21 |
వ. | ఇట్లు మహనీయమనీషి మనఃకమలదివాకరుండును వివిధవిరోధిహృదయభీకరుండును, రసనాగ్రజాగ్రదశేష విద్యాసందర్భుండును, నభంగురప్రతిభాపద్మగర్భుండును, విశ్రుతవిశ్రాణనవిజితసముద్రుండును, విశుద్ధస్వాంతవిశ్రాంతవీరభద్రుండును, వనీపకవనోల్లాసనవచైత్రుండును, గౌండిన్యగోత్రుండును, సన్నుతసమున్నతమహభోగసంక్రందనుండును, నిబిడభుజాబలవిడంబితకుమారుండును, గృష్ణమాంబికా కుమారుండును, శాశ్వతైశ్యర్యపురశాసనుండును నగు నా ప్రధానపరమేశ్వరుం డొక్కనాఁడు. | 22 |
మ. | కవులున్, బాఠకులున్, బ్రధానులు సుధీగణ్యుల్, పురాణజ్ఞులున్, | 23 |
సీ. | కౌండిన్యమునిరాజ! మండలేశ్వరవంశ! | |