ఈ పుట ఆమోదించబడ్డది
ములని తోఁచినవానినే నేను బ్రకటించితిని గాని యితరుల నిందింపను వంచింపను వాదోపవాదము లాచరింపను వ్రాసినవాఁడను గాను. పరిషత్తువారు చిన్నగ్రంథమగు దీనిని ప్రత్యేకపుస్తకముగాఁ బ్రకటించినచో శివరాత్రివ్రతపరాయణుల కామోదమును శివరాత్రిమాహాత్మ్యగ్రంథవిమర్శనాభిలాషులకు సంశయవిచ్ఛేదమును గలుగును. త్వరలో నట్లు చేయుదురు గాక.
లోకాస్సమస్తా స్సుఖినోభవంతు.
శ్రీశ్రీశ్రీ
కఱ్ఱి సాంబమూర్తిశాస్త్రి