పుట:ఇండియన్ ఎవిడెన్స్ యాక్టు, 1872.pdf/23

ఈ పుటను అచ్చుదిద్దలేదు

భాగము--]1 రుజువును గురించి అధ్యాయము--తి

రుజువు చేయనక్కర లేని సంగతులు

56. న్యాయస్థానము న్యాయికావలోకనము _ చేయు సంగతిని దేనిన్నెనను రుజువు చేయనక్కరలేదు. 57. న్యాయస్థానము ఈ (కింది సంగతులను న్యాయికావలోకనము _ చేయవలెను: --

(1) భారత రాజ్యక్టేతమునందు అమలులోనున్న అన్ని శాసనములు;

(2) యునై "బెడ్‌ కింగ్‌డవ్‌ పార్శమెంటుచే చేయబడిన లేక ఇక మీదట చేయబడు అన్ని. పబ్బికు చట్టిములు, మరియు న్యాయికావలోకనము చేయవలెనని యున్దై మెడ్‌ కింగ్‌డవ్‌ పార్తమెంటు ఆదేశించిన అన్ని స్తానిక చట్లములు, వైయకిక చట్ల ములు;

(3) భారతీయ సేన, నౌకాబలము, లేక వైమానిక బలము పాటించు యుద్మ నియమావళి;

(4 యునై సెడ్‌ కింగ్‌డవ్‌ పార్శమెంటు యొక్క; _ భారత దేశ సంవిధావనభయొక్క్ట పార్శమెలటు యొక్క; మరియు తతృమయమున అమలునందున్న ఏవేని శాసనముల (క్రింద ఒక రాజ్యమునంటు, లేక భారతదేశమునందు స్టాపింపబడిన శాసన మండలుల యొక్క కార్యకలాప సరళి;

(5) యునైటెడ్‌ కింగ్‌డవ్‌ ఆఫ్‌ (గేట్‌ (బిటన్‌_ అండ్‌ ఐర్హండులో, తత్సమయమున నున్న సార్వ భౌముని, సింహాసనాలోహణము, మరియు రాజహసాక్ట్రరము ;

(6) అంగ్షేయ న్యాయ స్థానములు న్యాయికావలలోకనము జేయు అన్ని మొహరులు, భారత దేశములోని అన్ని న్యాయస్తానముల మరియు కేర్యద (వభుత్వము లేక (కౌన్‌ రి_పజెం చేటివు యొక్క (ప్రాధికారము_ ద్వారా స్నాపింపబడి భారతదేశము వెలుపలనున్న అన్ని న్యాయస్తానముల మొహరులు మరియు నౌకాధికరణ సము దీయ అధికారిత గల న్యాయస్కానముల మొహరులు మరియు పబ్నికు నోటరీల మొహరులుు మరియు సంవిధానముద్వారాగాన్ని యువైై సెడ్‌ కింగ్‌ డవ్‌ పార్ణమెంటు యొక్క చట్టము ద్వారా గాని భారతదేశములో శాసనమువలె అమలుకలిగియున్న చట్టము. లేక వినియమము ద్వారాగాని, ఏ వ్యకికై నను ఉపయోగించుటకు ( ప్రాధికారమీయబడినట్టి అన్ని మొహరులు;

(7) ఏదేని రాజ్యములో ఏదేని పబ్శికు పదనియందున్న వ్యక్తులు అట్టి పదవికి నియమితులైన విషయము ఏజేవి క్లోరాబప (తములో _ అధిస్తూవింపబడినచో, వారి పదాలోహణము, పేరు, _ బిరుదములు, కృత్యములు మరియు సంతకములు;

(8) భారత (వభుత్వముచే గుర్తింపబడిన (పతి రాజ్యము యొక్క లేక (పతి సార్వభౌముని యొక్క.

ఉనిక్కి బిరుదము మరియు జాతీయ పతాకము;

(9) కాల విభాగములు, (పపంచ భౌగోళిక విభాగములు, వజా ఉత్సవములు, ఉపవాస దినములు మరియు, రాజపష్మతములో అధిసూచింపబడిన 'సెలవుదినములు.

త ప సత న శ్ర సు

( 10) భారత (పభుత్వ అధిపత్యము (కింద ఉన్న రాజ్యక్షే(త్రములు ట్లో

(1 . భారత (పభుత్వమునకును ఏదేని ఇతర రాజ్యము లేక వ్యక్తుల సముదాయమునకును మధ్య యుద్ద (ప్రారంభము, కొనసాగింపు మరియు విరమణము; ఖో

(12) న్యాయస్తానపు సభ్యుల మరియు అధికారుల యొక్కయు, వారి డి ప్యూటీల్క అధీనస్త అధికారుల సహాయకుల యొక్కయు, న్యాయస్నా నపు ఆదేశికలను ఆమలు పరచుపని చేయుచున్న అధికారులందరి యొక్కయు, మరియు న్యాయస్థాన సమక్షమున _ హాజరగుటకు లేక పనిచేయుటకు శాననము షక (పాధికారమీయబడిన అడ్వకేణ్ను త అటార్నీలు, (పోక్తార్గు న వకీళ్ళు ప ప్పీడర్ను న్స. తదితర వ్యక్తుల యొక గ్రాయు "పేర్ము ఇ

(13) భూమిపె లేక సముుదముప్పై మార్ష నియమము,

59

న్యాయికావలోకనము చేయదగిన వంగతిని రుజువుచేయనక్కరలేదు న్యాయస్మా నము, వ్యాయికావలోకనము చేయవలసిన నంగతులు